-->

ఎల్ఐసి యువ టర్మ్


LIC యువ టర్మ్ పాలసీ (875) పూర్తి వివరాలు

ఇది ఒక స్వచ్చమైన టర్మ్ పాలసీ. యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. ఇది పాలసీ టర్మ్ లో రిస్క్ జరిగితే కుటుంబానికి ఆర్థిక భద్రత ఇస్తుంది.

ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నాయి: లెవల్ సమ్ అష్యూర్డ్ & ఇంక్రీసింగ్ సమ్ అష్యూర్డ్


వయస్సు అర్హత:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు


పాలసీ టర్మ్:

15 నుండి 40 సంవత్సరాల మధ్య


పాలసీ మొత్తం:

కనీస పాలసీ: ₹50 లక్షలు

గరిష్ట పాలసీ: ₹5 కోట్లు


ప్రీమియం చెల్లింపు:

సంవత్సరానికి లేదా ఆరు నెలలకు


గ్రేస్ పీరియడ్:

30 రోజులు


రివైవల్:

పాలసీ రద్దయిన తర్వాత 5 సంవత్సరాల లోపు రివైవల్ చేయవచ్చు.


తగ్గింపులు:

తీసుకున్న పాలసీ మొత్తం మరియు చెల్లింపు విధానాన్ని బట్టి LIC రిబేట్ ఇస్తుంది.


మెచ్యూరిటీ ప్రయోజనం:

పాలసీదారుడు పాలసీ టర్మ్ చివరిలో జీవించి ఉన్నా ఎటువంటి రాబడి ఉండదు.


డెత్ బెనిఫిట్:

పాలసీ అమలులో ఉన్న సమయంలో పాలసీదారుడు మరణిస్తే, నామినికి హామీ మొత్తం చెల్లించబడుతుంది.


రైడర్స్:

  • LIC యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్
  • LIC యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్
  • LIC న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్
  • LIC ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్

పన్ను ప్రయోజనాలు:

సెక్షన్ 80C మరియు 10(10D) ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.


LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in


సంప్రదించండి:

Profile Photo

Name: G. SOMA NARASAIH

Mobile: 9985142266

Email: soma.425@gmail.com


Close Menu